Shivani Rajashekar: గ్లామర్ డోస్ పెంచేసిన రాజశేఖర్ కూతురు- లేటెస్ట్ పిక్స్ చూశారా?
శివాని రాజశేఖర్ ‘అద్భుతం’ అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photot Credit: Shivani Rajashekar
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. Photot Credit: Shivani Rajashekar
‘ఆహా నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photot Credit: Shivani Rajashekar
రీసెంట్ గా ‘కోట బొమ్మాళి పీఎస్’ అనే సినిమాలో నటించింది. Photot Credit: Shivani Rajashekar
ఈ సినిమాలో చక్కటి నటనతో శివాని ఆకట్టుకుంది. Photot Credit: Shivani Rajashekar
సోషల్ మీడియాలో శివాని ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photot Credit: Shivani Rajashekar
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photot Credit: Shivani Rajashekar
తాజాగా ఈమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photot Credit: Shivani Rajashekar