Meenakshi Chaudhary: థాయ్ లాండ్ వెకేషన్ లో మీనాక్షి- బీచ్ లో అందాల కనువిందు
వెబ్ సిరీస్ లు, టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార మీనాక్షి చౌదరి. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
ఆ తర్వాత ‘ఖిలాడి’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
ఆ తర్వాత వచ్చిన ‘హిట్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది.Photo Credit: Meenakshi Chaudhary/Instagram
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
ప్రస్తుతం థాయ్ లాండ్ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram