Ram Pothineni Double Ismart Look: రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' లుక్ చూశారా
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలో డబుల్ ఇస్మార్ట్ మూవీతో రానున్నాడు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివరాత్రి కానుకగా రావాల్సిన మూవీ వాయిదా పడింది..సమ్మర్లో అయినా వస్తుందిలే అనుకుంటే అది కూడా పోస్ట్ పోన్ అయి..జూన్ లో డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్
ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019లో రిలీజైంది. పూరీ జగన్నాథ్ మార్క్ సినిమాతో రామ్ పోతినేని కెరీర్ లో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మంచి సక్సెస్ దక్కించుకోలేకపోయాడు. రెడ్, వారియర్, స్కంద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రామ్ ఆశలన్నీ ఈ మూవీపైనే..
లేటెస్ట్ గా రామ్ షేర్ చేసిన పిక్స్ చూసిన నెటిజన్లు..లుక్ అదిరింది బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు...
డబుల్ ఇస్మార్ట్ లో రామ్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది...జూన్ నెలలో రిలీజ్ కానున్న ఈ మూవీల సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్...త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ మొదలయ్యే ఛాన్సుంది