Anasuya Bharadwaj : ఆమె హెయిర్‌కి కూడా ఓ క్యారెక్టర్ ఉందంటున్న అనసూయ.. ఇన్‌స్టా పోస్ట్ ఇంట్రెస్టింగ్గా పెట్టింది
అనసూయ భరద్వాజ్ రీసెంట్గా ఆరెంజ్ కలర్, గ్రే కలర్ మిక్సింగ్‌లో ఓ చీరను కట్టుకుంది. తాజా ఫోటోషూట్‌ను ఈ చీరలనే చేసింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచేతులకు వాచ్, గాజులు, బ్రాసెలెట్తో పాటు.. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్‌ను లీవ్ చేసిన అనసూయ దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
మినిమల్ మేకప్‌తో ఆరెంజ్ కలర్ లిప్‌స్టిక్‌తో తన మేకప్ లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌తో డిఫరెంట్ ఫోజులిస్తూ.. ఈ ఫోటోషూట్ చేసింది అనసూయ.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ యాంకర్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. “ Her Messy hair a visible attribute of her Stubborn spirit. As she shakes it free, she smiles knowing wild is her favourite color. “ అనే కొటేషన్‌ను పోస్ట్‌కి జోడించింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది. అనంతరం యాంకర్‌గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. తన అందం, ఆహార్యం, డ్రెస్సింగ్‌తో అభిమానులను బాగా అలరించింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చేసిన ప్రతి సినిమాలోనూ మంచి పాత్రలే కొట్టేసింది ఈ భామ. అంతేకాకుండా తన నటనతో కూడా మంచి మార్కులే కొట్టేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)