Karimnagar News: లేగదుడకు బారసాల- ఘనంగా నిర్వహించిన కరీంనగర్‌కు చెందిన దంపతులు
Santhosh Kumar
Updated at:
26 Mar 2024 11:13 AM (IST)
1
కరీంనగర్‌కు చెందిన దంపతులు లేగదుడకు నామకరణ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లేగదూడకు గౌరీశెట్టి మునీందర్-అనురాధ దంపతులు నామకరణ మహోత్సవం నిర్వహించారు.
3
బంధుమిత్రులను ఆహ్వానించి వేడుకగా కార్యక్రమాన్ని జరిపించారు.
4
సుమారు 500 మంది హాజరై లేగదూడకు రాధారాణి అనే నామకరణం చేశారు.
5
నూతన వస్త్రాలంకరణతో అలంకరించి లేగదూడను ఊయలలో వేశారు.
6
పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటి తరానికి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేసినట్టు మునీందర్ చెప్పారు.
7
మునీందర్ దంపతులు చేసిన పనిని స్థానికులు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ప్రశంసించారు.
8
లేగదుడకు నామకరణ మహోత్సవానికి హాజరైన స్థానికులు