Holi 2024: సెలబ్రిటీల హోలీ వేడుకలు చూద్దాం రండి - ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..
హోలీ సందర్భంగా ప్రజలంతా ఆనందోత్సాహల మధ్య వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ సంతోషంలో మునిగితేలారు. మన టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం రంగుల కేళీని ఘనంగా జరుపుకున్నారు. ఎవరెవరు ఏలా ఎంజాయ్ చేశారో చూసేయండి మరి. (ఫొటో: తన స్నేహితులు, సిబ్బందితో రష్మిక మందన్నా హోలీ వేడుకలు) - Image Credit: Rashmika/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభార్య వితికాతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న వరుణ్ సందేశ్ (Image Credit: Varun Sandesh/Instagram)
స్రవంతి చొక్కారపు హోలీ వేడుకను ఇలా జరుపుకుంది. (Image Credit: Sravanthi/Instagram)
వావ్, దివి.. హోలీ తర్వాత రంగులు అంటుకున్న తన చేతిని ఇలా చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. (Image Credit: Divi/Instagram)
హోలీని మరింత కలర్ఫుల్గా మార్చేసిన ‘నేనింతే’ హీరోయిన్ అదితి గౌతమ్. (Image Credit: Aditi Gautam/Instagram)
‘బిగ్ బాస్’ ప్రియాంక తన ప్రియుడు శివ్‌తో హోలీని ఇలా జరుపుకుంది. (Image Credit: Priyanka Jain/Instagram)
చేతికి కలర్స్ రాసుకుంటే సరిపోతుందా? పాయల్ రాజ్‌పుత్ ఇలా చేతులకు కలర్ రాసుకుని.. ఫొటోలకు పోజులిచ్చింది. (Image Credit: Payal Rajput/Instagram)
ఈమె ఎవరో గుర్తుపట్టారా? మరెవరో కాదు మంచులక్ష్మి, తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా హోలీ జరుపుకుంది (Images Credit: Manchu Lakshmi/Instagram)