✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Supritha Holi Celebrations : హోలీ సంబురాల్లో తల్లీ, కూతురు.. ఫోటోలు షేర్ చేసి కామెంట్స్ ఆపేసిన సుప్రీత

Supritha Holi Celebrations : హోలీ సంబురాల్లో తల్లీ, కూతురు.. ఫోటోలు షేర్ చేసి కామెంట్స్ ఆపేసిన సుప్రీత

Geddam Vijaya Madhuri Updated at: 26 Mar 2024 03:35 PM (IST)
1

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురిగా సుప్రీత దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చేసే సందండి అంతా ఇంతా కాదు.(Images Source : Instagram/_supritha_9)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ట్రిప్స్​కు వెళ్తూ.. డైలీ వ్లాగ్స్ యూట్యూబ్​లో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరూ ఒకరికిమించి మరొకరు రీల్స్ చేస్తూ.. ట్రెండింగ్​లో ఉంటారు.(Images Source : Instagram/_supritha_9)

3

ఈ క్రేజీ తల్లీ, కూతుళ్ల కాంబోకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితేనేం వీరికి అదే రేంజ్​లో నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది.(Images Source : Instagram/_supritha_9)

4

కానీ ఇద్దరూ కూడా నెగిటివ్ కామెంట్స్​ని పక్కకి పెట్టి తమ లైఫ్​ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా సుప్రీత, సురేఖవాణి హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.(Images Source : Instagram/_supritha_9)

5

ఫ్యామిలీతో పాటు.. ఫ్రెండ్స్​ కూడా ఈ సంబురాల్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సుప్రీత ఇన్​స్టాలో షేర్ చేసింది. నెగిటివిటీని కంట్రోల్ చేసేందుకు కామెంట్లు ఆపేసింది.(Images Source : Instagram/_supritha_9)

6

ప్రస్తుతం సుప్రీత హీరోయిన్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. బిగ్​బాస్​ ఫేమ్ అమర్​దీప్​ హీరోగా.. సుప్రీత హీరోయిన్​గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పేరు అనౌన్స్ చేయనున్నారు.(Images Source : Instagram/_supritha_9)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.