Deepthi Sunaina: అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా - దీపుని చూస్తే అంతే మరి!
RAMA
Updated at:
26 Mar 2024 01:26 PM (IST)
1
హైదరాబాద్ అమ్మాయ్ దీప్తి సునైనా యూట్యూబ్,డబ్ స్మాష్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తర్వాత దీప్తి క్రేజ్ మరింత పెరిగింది
3
నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది
4
చీరకట్టుకున్న పిక్స్ షేర్ చేసిన దీప్తి..నాలో ఉంది నీ ప్రాణం అది నీకు తెలుసునా అంటూ సాంగ్ లిరిక్ షేర్ చేసింది
5
ఇంతకీ ఈ ఎదురుచూపులు ఎవరికోసమో అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
6
దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
7
దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
8
దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)