Sridevi Daughters in Half Saree : ట్రెడీషనల్ లుక్స్‌లో హాట్ బ్యూటీస్.. లంగావోణిల్లో మెరిసిన శ్రీదేవి కూతుళ్లు
ABP Desam
Updated at:
11 Nov 2023 07:09 AM (IST)
1
జాన్వీ కపూర్, ఖుషి కపూర్ టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎందుకంటే వారు శ్రీదేవి కూతుళ్లుగా ప్రతి ఇండస్ట్రీలో సుపరిచితులే.
3
ఎప్పుడూ హాట్ ఫోటోలతో చెలరేగిపోయే ఈ బ్యూటీలు.. తాజాగా లంగా వోణీల్లో మెరిసారు.
4
ధంత్రేయాస్ వేడుకలో భాగంగా ఈ హ్యాట్ బ్యూటీలు సాంప్రదాయంగా తయారయ్యారు.
5
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
6
జాన్వీ.. ఎన్టీఆర్ సరసన నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుంది.