Guppedantha Manasu Jyothi Rai : 'గుప్పెడంత మనసు' జగతి లేటెస్ట్ పిక్స్ చూశారా!
ABP Desam | 10 Nov 2023 05:41 PM (IST)
1
'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషికి తల్లి జగతిగా నటించిన జ్యోతిరాయ్..ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
2
అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.
3
'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)
4
జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. - Image Credit: Jyothi Rai/Instagram
5
భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతిరాయ్ యువ దర్శకుడు పూర్వజ్‌ని పెళ్లిచేసుకుంటుందనే వార్తలొచ్చాయి..