Meenakshi Chowdhary Photos : అట్టా సూడకే.. మత్తెక్తాందే ఈడుకే
ABP Desam
Updated at:
10 Nov 2023 12:43 AM (IST)
1
తెలుగులో 'హిట్' హీరోయిన్గా పేరు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పంజాబ్ మ్యూజిక్ వీడియోతో మెరిసి.. ఔట్ ఆఫ్ లవ్ అనే హిందీ సిరిస్‌లో మెప్పించింది.
3
తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదుతో ఎంట్రీ ఇచ్చింది.
4
ఖిలాడీ, హిట్ 2 సినిమాలతో సక్సెస్ అందుకుంది.
5
నటనతోనే కాదు.. గ్లామర్‌తో కూడా ఈమె ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
6
26 ఏళ్ల ఈ భామ.. కేవలం యాక్టరే కాదు.. డాక్టర్ కూడా.
7
తెలుగులో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేయడంతో పాటు.. తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది.