Sreemukhi Diwali Look : తెలుగుదనమంతా శ్రీముఖి దగ్గరే ఉందిగా.. యాంకర్ దీపావళి లుక్ చూశారా?
గ్రీన్ కలర్ హాఫ్ శారీ, ఎల్లో కలర్ లెహంగాలో శ్రీముఖి దీపావళి లుక్ కోసం అందంగా ముస్తాబైంది. దానికి తగ్గట్లు డిజైనర్ గ్లీన్ బ్లౌజ్లో ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజడ వేసుకుని పువ్వులు పెట్టుకుని.. లుక్‌కి తగ్గట్లు మెడలో పచ్చల చౌకర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. ఇతర ఆభరణాలు ఏమి వేసుకోకుండా.. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Sreemukhi)
దీపాలతో అందంమైన రంగోళిని పేర్చి.. వాటి దగ్గర కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు తన సొంతూరు వెళ్లి.. పేరెంట్స్‌తో ఎంజాయ్ చేస్తోంది ఈ యాంకర్. (Image Source : Instagram/Sreemukhi)
ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Diwali 2024 ♥️🙏🏻✨🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Now this traditional is more gorgeous than normal ❤️so cutie 🥰❤️ అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagram/Sreemukhi)
సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి.. యాంకర్‌గా కెరీర్‌ను మలుపు తిప్పుకుంది శ్రీముఖి. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ.. బుల్లితెరలో యాంకర్‌గా రాణిస్తోంది. (Image Source : Instagram/Sreemukhi)
బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి రన్నర్‌గా నిలిచింది. అనంతరం వరుస షోలతో బిజీగా మారిపోయింది శ్రీముఖి. (Image Source : Instagram/Sreemukhi)