Sreemukhi Photos : అందాల చంద్రముఖిని తలపిస్తున్న యాంకర్ శ్రీముఖి
Geddam Vijaya Madhuri
Updated at:
08 Jan 2024 03:17 PM (IST)
1
నటిగా జులాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించి మెప్పించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తర్వాత యాంకర్‌గా కొత్త అవతరం ఎత్తి.. తెలుగులో ప్రముఖ యాంకర్‌గా సక్సెస్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల్లో యాంకర్ సుమ తర్వాత, శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
3
తన అందం, అల్లరితో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ సుందరి. అప్పట్లో పటాస్ అనే షోతో కుర్రకారును ఓ రేంజ్లో అలరించింది.
4
ప్రస్తుతం సూపర్ సింగర్ ప్రోగామ్ చేస్తుంది. దీనికోసం చాలా అందంగా ముస్తాబైంది శ్రీముఖి.
5
క్రీమ్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టన్నింగ్ జ్యూవెలరీతో అదిరేలా ముస్తాబైంది శ్రీముఖి.
6
సూపర్ స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.