Alia Bhatt : న్యూ అబ్సెషన్లో ఆలియా భట్.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హీరోయిన్
Geddam Vijaya Madhuri
Updated at:
07 Jan 2024 06:04 PM (IST)
1
మిర్రర్ సెల్ఫీలు తీసుకోనివారే ఉండరని చెప్పవచ్చు. వారిలో ఆలియా భట్ కూడా ఒకరు. తనకు మిర్రర్ సెల్ఫీలంటే ఇష్టమంటూ ఈ బ్యూటీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన మిర్రర్ సెల్ఫీలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
3
ఈ బాలీవుడ్ భామ తన ఇష్టాయిష్టాలను, ప్రాజెక్ట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
4
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌తో సినీ ప్రస్థానం మొదలు పెట్టి స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో నిలిచింది.
5
గంగూభాయి సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ సినిమాలో నటనకు గానూ.. జాతీయ అవార్డు అందుకుంది.
6
రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. రాహాకు జన్మనిచ్చింది. ఇటీవలె ఆమెను మీడియాకు పరిచయం చేసింది ఈ స్టార్ జంట.