Rashi Khanna Photos : ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది రాశిఖన్నా. నాగశౌర్యతో కలిసి డెబ్యూ ఇచ్చిన ఈ సుందరి తన అందం, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాశిఖన్నా లుక్స్‌కి అప్పట్లో చాలా మంది ఫిదా అయిపోయారు. తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది.
అందం, అభినయంతోనే కాకుండా.. తన గాత్రంతో కూడా ఈ బ్యూటీ తన సత్తా చాటుకుంది.
తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు షేర్ చేసింది. పట్టు చీర కట్టి పెళ్లి కూతురిలా మెరిసిపోయింది ఈ సుందరి.
నెక్ చౌకర్తో, ఇయర్ రింగ్స్‌తో తన గ్లామ్‌ను మరింత పెంచింది. కొప్పు పెట్టుకుని దానిలో పూలు పెట్టుకుని ఫుల్ వింటేజ్ వైబ్స్ ఇచ్చింది.
అందంగా నవ్వుతూ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
In a world of trends, my heart belongs to sarees ♥️ అంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టింది.