Anchor Sreemukhi : ట్రెడీషనల్ లుక్‌లో కలర్ఫుల్గా ఉన్న శ్రీముఖి.. లవ్లీగా కనిపిస్తోన్న యాంకర్
శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఓ షో కోసం అందంగా ముస్తాబైన ఈ భామ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకళ్లకు ఐలైనర్ పెట్టుకుని.. అందంగా ముస్తాబైంది. బ్లాక్ మెటల్ జ్యూవెలరీతో శ్రీముఖి ఆభరణాలు పెట్టుకుంది. (Images Source : Instagram/Sreemukhi)
బ్లాక్ లెహంగాకు తగ్గట్లు.. పింక్, బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది. పింక్ కలర్ దుపట్టా వేసుకుని చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreemukhi)
మెడలో చౌకర్.. చేతులకు రకరకాల గాజులు వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🩷✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి యాంకర్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ని కొనసాగిస్తోంది. బిగ్‌బాస్ తర్వాత పలు కార్యక్రమాలు చేస్తూ.. తెలుగు అభిమానులకు బాగా దగ్గరైంది. (Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి జులాయి సినిమాతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది. అనంతరం బుల్లితెరపై యాంకర్‌గా వచ్చింది. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తోంది శ్రీముఖి. (Images Source : Instagram/Sreemukhi)