Raashii Khanna : స్టన్నింగ్ లుక్స్‌లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
ఛార్మింగ్ హీరోయిన్ రాశిఖన్నా గ్రీన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్ దుపట్టా వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Raashii Khanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలెహంగా లుక్‌కి తగ్గట్లు అందమైన ఆభరణాలు పెట్టుకుని ముస్తాబైంది. చేతులకు రింగులు పెట్టుకుని.. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది హీరోయిన్. (Images Source : Instagram/Raashii Khanna)
గోల్డెన్ మేకప్ లుక్‌లో రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని సింపుల్ హెయిర్ స్టైల్‌తో చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Raashii Khanna)
అందంగా నవ్వేస్తోన్న ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. उठी आँखें जो बात ना कह सकीं झुकी आँखें वो कहती हैं 💚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashii Khanna)
You look absolutely stunning ♥️ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. గ్రీన్, రెడ్ కలర్ లవ్ ఎమోజీలు కామెంట్లుగా పెడుతున్నారు. (Images Source : Instagram/Raashii Khanna)
33 ఏళ్ల రాశి ఖన్నా ఇప్పటికీ అంతే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది హీరోయిన్. (Images Source : Instagram/Raashii Khanna)