Sreemukhi : బ్యూటీఫుల్ లెహంగాలో శ్రీముఖి.. బతుకమ్మ ఫెస్టివల్‌కి ఈ తరహా డ్రెస్ వేసుకుంటే సూపర్ ఉంటాది

తెలుగు యాంకర్లలో శ్రీముఖికి ఉండే క్రేజ్ వేరు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి యాంకర్ సుమ తర్వాత అంత దగ్గరైంది ఈ భామనే అని చెప్పుకోవచ్చు. (Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
శ్రీముకి ఎక్కువ లెహంగాల్లోనే కనిపిస్తుంది. తాజాగా కూడా ఫ్లోరల్ లెహంగా అదిరే నెక్ డిజైన్‌తో చాలా అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Sreemukhi)

పువ్వుల డిజైన్ వచ్చిన లెహంగాను శ్రీముఖి ధరించింది. హార్ట్ మోడల్ నెక్ వేసుకుని.. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన బ్లౌజ్ చాలా క్లాస్‌గా కనిపించింది.(Images Source : Instagram/Sreemukhi)
డ్రెస్‌ని హైలైట్ చేస్తూ.. చాలా సింపుల్‌గా ముస్తాబైంది శ్రీముఖి. చెవులకు స్టడ్స్ పెట్టుకుంది. గోల్డెన్ మేకప్ లుక్‌లో హెయిర్ పోనిటైల్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreemukhi)
స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం స్టార్ మా పరివారం అనే షో కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది. వీటిని ఇన్‌స్టాలో ASMP 💚✨ అంటూ షేర్ చేసింది శ్రీముఖి.(Images Source : Instagram/Sreemukhi)
ఓ అభిమాని.. Everybody waight for Luck..., But Luck will waight for SreeMukhi.., because she never hurt anybody... 💐💐💐😊😊 అంటూ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Sreemukhi)