Sreeleela Latest Photos : లిటిల్ ప్రిన్సెస్‌లా ముస్తాబైన శ్రీలీల.. పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా ఫోజులిచ్చింది
శ్రీలీల లిటిల్ ప్రిన్సెస్‌లా ముస్తాబైంది. పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా ఫోజులిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్ డ్రెస్‌కి కాంబినేషన్‌గా పెరల్స్ని మెడలో ఆర్నమెంట్గా వేసుకుంది. పెరల్స్ని స్టడ్స్గా చెవులకు పెట్టుకుంది. (Images Source : Instagram/Sreeleela)
క్యూట్ హెయిర్ స్టైల్‌తో.. దానిపై లిటిల్ క్రౌన్ పెట్టి క్యూట్‌గా ముస్తాబైంది. క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.(Images Source : Instagram/Sreeleela)
పింక్ కలర్, గోల్డెన్ కలర్ లుక్‌లో తన మేకప్ లుక్‌ని డిజైన్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి our Pearl girl 🤍అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
హీరోయిన్గా శ్రీలీల ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అందంతోనే కాకుండా.. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Sreeleela)
శ్రీలీల తన డ్యాన్స్‌తో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా తన లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Sreeleela)