Meenakshi Chaudhary Latest Photos : శ్రీలంకలో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి.. వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది కదా
మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ వైట్ కలర్ డ్రెస్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ ప్యాంటు, షర్ట్ మీద డిఫరెంట్‌గా బ్లాక్‌మెటల్ నెక్లస్, చెవులకు జుంకీలు, చేతులకు గాజులు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
శ్రీలంకలో చిల్ అవుతూ.. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ బ్లష్.. బొట్టుతో అందంగా ముస్తాబై ఫోటోలుదిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🤍🫰🏽🥰 క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి సీరిస్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం సినిమాల్లో హీరోయిన్గా కెరీర్‌ను మలచుకుంది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
తెలుగులో రవితేజతో, అడవిశేష్‌తో మంచి కెమిస్ట్రీని పంచింది. ఈ భామ లుక్స్, నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. గుంటూరుకారం సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
ఈ భామ కేవలం నటి మాత్రమే కాదు. ఈ భామ డాక్టర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. (Images Source : Instagram/Meenakshi Chaudhary)