Sreeleela : లేడీ బాస్ లుక్‌లో శ్రీలీల.. ఈ హీరోయిన్ని చూస్తే మేడమ్ సార్ మేడమ్ అనాల్సిందే
హీరోయిన్ శ్రీలీల రీసెంట్గా ఓ ఫంక్షన్‌కి వెళ్లింది. ఆ కార్యక్రమానికి సూట్ వేసుకుని.. లేడి బాస్‌లా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడ్రన్ లేడి బాస్ లుక్‌లో ఉన్న శ్రీలీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ తన లేటెస్ట్ లుక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు.(Image Source : Instagaram/sreeleela14_official)
డార్క్ బ్లూ కలర్ సూట్ వేసుకుంది. వైట్ షర్ట్‌ని ఈ సూట్‌కి పెయిర్ చేసింది. సూట్‌పై గోల్డెన్ కలర్ డిజైన్ చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagaram/sreeleela14_official)
హెయిర్ లీవ్ చేసి.. వేవి లుక్స్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. సెమీ కర్ల్స్లో శ్రీలీల చాలా అందంగా కనిపిచంింది.(Image Source : Instagaram/sreeleela14_official)
గోల్డెన్, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagaram/sreeleela14_official)
వేళ్లకు మల్టీపుల్ రింగ్స్ పెట్టుకుని.. చేతులకు గాజులు, బ్రాస్లెట్, వాచ్ వేసుకుని అందంగా కనిపించింది శ్రీలీల. ఆమె అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. (Image Source : Instagaram/sreeleela14_official)