Sravanthi Chokarapu : స్రవంతి చోకరపు ఎయిర్పోర్ట్ లుక్స్.. మేడమ్ మీరు సినిమాలు చేయండని కోరుతున్న ఫ్యాన్స్
సెలబ్రెటీలు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు బ్రాండెడ్ దుస్తుల్లో లేదా కంఫర్టబుల్ మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో కనిపిస్తూ ఉంటారు. అందుకే వారి ఎయిర్పోర్ట్ లుక్స్‌ని వారి అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లను పక్కన పెట్టి.. స్రవంతి చోకరపు.. తన ఎయిర్పోర్ట్ లుక్స్‌ని ట్రెడీషనల్గా మార్చుకుంది. సంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఫోటోలు దిగింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
నేత చీర కట్టుకుని.. దానికి ఫుల్ లెంగ్త్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని ట్రెడీషనల్గా కనిపించింది స్రవంతి. అయితే ఈ ట్రెడీషనల్ లుక్‌కి ట్రెండ్‌ని యాడ్ చేస్తూ కళ్లద్దాలు పెట్టుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి మినిమల్ మేకప్లుక్లో కనిపించింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
ట్రావెల్ బ్యాగ్‌తో, చిన్న హ్యాండ్ బాగ్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Saree any day ✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమాలు.. madam movies cheyyandi 😍 అంటూ రిక్వెస్ట్ చేశారు. చాలా క్యూట్‌గా ఉన్నావంటూ ఫోటోలకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)