Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ లుక్ ఈజ్ బ్యాక్.. జుట్టుతో పాటు క్యూట్‌నెస్‌ని పెంచేసిన హీరోయిన్
ప్రేమమ్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు కావొస్తున్నా.. అనుపమ ఇప్పటికీ అదే లుక్‌ని మెయింటైన్ చేస్తుంది. తాజాగా దిగిన ఫోటోల్లో అనుపమ చాలా క్యూట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Anupama Parameswaran)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా తన ఇంటి పెరట్లోనే తిరుగుతూ.. సన్ లైట్, మొక్కల మధ్య తిరుగుతూ క్యాండిడ్ ఫోటోలు దిగింది అనుపమ. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. Home 🏡 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Anupama Parameswaran)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను ప్రేమమ్‌లో ఉన్నప్పుడు ఇలాగే ఉందంటూ గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు ఫర్ఎవర్ క్రష్ అంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. (Image Source : Instagram/Anupama Parameswaran)
2015లో మలయాళంలో ప్రేమమ్ సినిమాతో.. కెరీర్‌ను ప్రారంభించింది అనుపమ. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో అ ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్గా ఎంట్రీ తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. (Image Source : Instagram/Anupama Parameswaran)
అనంతరం తెలుగులో పలు హిట్ సినిమాల్లో అనుపమ హీరోయిన్గా చేసింది. తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా అనుపమ హీరోయిన్గా నటించింది. (Image Source : Instagram/Anupama Parameswaran)
కొత్తసంవత్సరంలో దాదాపు అరడజన్ సినిమాలతో అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమ. (Image Source : Instagram/Anupama Parameswaran)