Sai Pallavi: సముద్రంలో సాయి పల్లవి షికార్లు... నో బికినీ, నథింగ్ - ఎక్కడికి వెళ్లిందో తెలుసా?
Sai Pallavi's Australia Trip Photos: హీరోయిన్ హాలిడే ట్రిప్స్, బీచ్ ఏరియా టూర్ అంటే బికినీ ఫోటోలు షేర్ చేస్తారు. కానీ, సాయి పల్లవి డిఫరెంట్. ఆవిడ ట్రెడిషనల్. అందుకే ఆ డ్రస్ వేసుకున్నారు. (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజెంట్ సాయి పల్లవి ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆస్ట్రేలియాలో! ఈ ఫోటోలు అక్కడ దిగినవే. ఆస్ట్రేలియాలోనూ సాయి పల్లవి ట్రెడిషనల్ డ్రస్ వేసుకున్నారు. (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
ఆస్ట్రేలియాలో కంగారూలకు ఫుడ్ పెడుతున్న సాయి పల్లవి (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
చెల్లెలు పూజా కణ్ణన్ తో సాయి పల్లవి (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
సముద్రంలో సాయి పల్లవి చెల్లెలు పూజా కణ్ణన్. (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
చెల్లెలు పూజాతో పాటు మరొక మహిళతో సాయి పల్లవి (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)
సాయి పల్లవి ఫోటోలతో పాటు రాజకీయ, సినీ వార్తల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: saipallavi.senthamarai / Instagram)