Sobhita : నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలైపోయాయి.. గోధుమ రాయి ఫంక్షన్ ఫోటోలు ఇవే
అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది శోభితా. తాజాగా నాగచైతన్య, శోభితల పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలను శోభితా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. Godhuma Raayi Pasupu danchatam 🦜🪷♥️ And so it begins! అంటూ పెళ్లి అప్డేట్ ఇచ్చేసింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
అచ్చమైన తెలుగు పెళ్లిని.. సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నారు ఈ జంట. దానికి సంబంధించిన అన్ని పూజలు, ఫంక్షన్లను చేస్తూ.. పెళ్లి పనులు మొదలయ్యాయని శోభితా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
ట్రెడీషనల్ లుక్‌లో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. ఈ ఫోటోల్లో అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది హీరోయిన్. (Images Source : Instagram/Sobhita Dhulipala)
So much of calm and beauty.. Such diverse cultures we have in our country. అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)
తన పెళ్లి సాంప్రదాయబద్ధంగా ఎలా జరగాలని శోభితా కోరుకుందో.. అదే విధంగా ట్రెడీషన్స్ ఫాలో అవుతూ.. పూజలు చేస్తూ శోభితా ఈ ఫంక్షన్లో కనిపించింది. ఏ మాత్రం మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోకుండా చీరల్లోనే కనిపిస్తూ పెళ్లి పనులు మొదలు పెట్టింది హీరోయిన్. (Images Source : Instagram/Sobhita Dhulipala)
నాగచైతన్య విడాకులు తర్వాత శోభిత, చై ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఎంగేజ్మెంట్ చేసుకుని.. తమ రిలేషన్‌ని అఫీషయల్ చేశారు. తాజాగా పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)