Siri Hanumanthu : సంక్రాంతికి చీర కట్టుకుంటున్నారా? ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సిరి హన్మంతును ఫాలో అయిపోండి
సిరి హన్మంతు చీరకట్టుకుని తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెడ్ కలర్ శారీపై.. పసుపు, ఆరెంజ్ కలర్ పూలతో వచ్చిన చీర కట్టుకుని.. దానికి తగ్గట్లు రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది సిరి. (Images Source : Instagram/Siri Hanumanthu)
చీర లుక్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుని.. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. సింపుల్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
మీరు కూడా ఈ సంక్రాంతి చీరకట్టుకుంటే.. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసేందుకు ఈ లుక్స్‌ని ఫాలో అయిపోవచ్చు. ఈ తరహా లుక్స్ ఫోటోలకు మంచి వైబ్‌ని ఇస్తాయి.(Images Source : Instagram/Siri Hanumanthu)
ఈ ఫోటోలను సిరి ఇన్‌స్టాలో షేర్ చేసి.. Florals are not just a pattern they are a feeling of beauty and grace 🌼✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
సిరి యూట్యూబ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టి.. గుర్తింపును తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లి షన్నుతో కలిసి ట్రాక్ నడిపించి.. నెగిటివ్ టాక్ని మూటగట్టుకుంది.(Images Source : Instagram/Siri Hanumanthu)
బిగ్‌బాస్ తర్వాత పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గా చేసింది. పర్సనల్ లైఫ్‌లో శ్రీహాన్‌తో కలిసి ఫ్యామిలీని స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది.(Images Source : Instagram/Siri Hanumanthu)