Deepthi Sunaina : సంక్రాంతి స్పెషల్ గాలిపటాలు ఎగరేసిన దీప్తి సునయన.. మేడపై ఆ ఫోజులు చూశారా?
దీప్తి సునయన గాలి పటాలు ఎగరేస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. చేతిలో గాలి పటం పెట్టుకొని, కళ్లకు అద్దాలు పెట్టుకుని సంక్రాంతి వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
చేతిలో మాంజా పట్టుకొని, గాలి పటం ఎగరేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది దీప్తి. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
హెయిర్ లీవ్ చేసి.. బ్లాక్ బ్రాలెట్ వేసుకుని.. దానిపై షర్ట్‌ని లేయర్‌గా వేసుకుని జీన్స్ ప్యాంట్‌తో పెయిర్ చేసి.. తన లుక్స్‌ని హైలైట్ చేసింది దీప్తి.(Images Source : Instagram/Deepthi Sunaina)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🪁 #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Kite and you looking beautiful అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Deepthi Sunaina)
టిక్‌టాక్‌తో కెరీర్‌ను ప్రారంభించిన దీప్తి సునయన.. అనంతరం యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు చేసింది. ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోకి కూడా వెళ్లింది. కానీ అక్కడ ఫేమ్‌తో పాటు నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
బిగ్‌బాస్ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా తన సాంగ్స్ విడుదల చేస్తుంది. ఇన్‌స్టాలో ఫోటోలు, సాంగ్‌లతో అలరిస్తూ ఉంటుంది ఈ భామ.(Images Source : Instagram/Deepthi Sunaina)