Shruti Haasan : అవుట్ స్టాండింగ్ లుక్స్‌లో శృతి హాసన్.. పర్పుల్ శారీలో ఎంత స్టైలిష్‌గా ఉందో
హీరోయిన్ శృతి హాసన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పర్పుల్ శారీ కట్టుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Shruti Haasan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపర్పుల్ శారీ కట్టుకుని దానికి తగ్గట్లు మ్యాచింగ్ బ్లాక్ డిజైనర్ బ్లౌజ్‌ని ధరించి శృతి సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shruti Haasan)
పార్టీవేర్, కాలేజ్ ఫంక్షన్లకు వెళ్లేవారు ఈ తరహా లుక్స్‌ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా నైట్ పార్టీలను ఇలా శారీలో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. (Images Source : Instagram/Shruti Haasan)
ఈ ఫోటోలను శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. అవుట్ స్టాండింగ్ లుక్స్‌లో శృతి హాసన్.. పర్పుల్ శారీలో ఎంత స్టైలిష్‌గా ఉందో అవుట్ స్టాండింగ్ లుక్స్‌లో శృతి హాసన్.. పర్పుల్ శారీలో ఎంత స్టైలిష్‌గా ఉందో అవుట్ స్టాండింగ్ లుక్స్‌లో శృతి హాసన్.. పర్పుల్ శారీలో ఎంత స్టైలిష్‌గా ఉందో She got that purple energy 🧿💜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Shruti Haasan)
ఈ ఫోటోలు చూస్తే ఓడియమ్మ హీటు అనే సాంగ్స్ లిరిక్స్ గుర్తొస్తున్నాయంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. మరొకరు Wooow Shruthi 💜💜💜 outstanding outfit😍💜💜💜 అంటూ కామెంట్ పెట్టారు.(Images Source : Instagram/Shruti Haasan)
శృతి సౌత్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్లో ఈమె బాగా సుపరిచితురాలు. తాజాగా తెలుగులో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Images Source : Instagram/Shruti Haasan)