Aashu Reddy : షార్ట్‌లో థైస్ చూపిస్తూ ఫోజులిచ్చిన అషూ రెడ్డి.. ఆ క్యాప్షన్ మామూలుగా లేదుగా
అషూ రెడ్డి దుబాయిలోనే ఎంజాయ్ చేస్తుంది. సైమా అవార్డ్స్ ఫంక్షన్లో హోస్ట్ చేయడానికి వెళ్లిన ఈ భామ.. ఇంకా అక్కడే చిల్ అవుతుంది. (Images Source : Instagram/Aashu Reddy)
తాజాగా Palm Jumeriah వ్యూపాయింట్ దగ్గర నిల్చోని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. రెడ్ క్రాప్ టీ షర్ట్ వేసుకుని.. దానికి తగిన బ్లూ జీన్స్ షార్ట్ వేసుకుంది.(Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. Shorty with a booty 💋🙋🏻♀️🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాజువల్ ఈవెనింగ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలకు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ క్యాప్షన్‌కి తగ్గట్లు ప్రాస వచ్చేలా కామెంట్లు చేస్తున్నారు. మరొకరు అయితే Ashu baby is most beautiful girl in the world ❤️❤️❤️❤️ love you baby అంటూ కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Aashu Reddy)
అషూ రెడ్డి తన హాట్, ట్రెండీ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఆమె ఎంచుకునే ప్రతి ఔట్‌ఫిట్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోషూట్లకు కూడా అందుకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. (Images Source : Instagram/Aashu Reddy)
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నుంచి టీవీల్లో షోలు చేస్తూ.. తాజాగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది అషూ. తాజాగా సైమా 2024 అవార్డ్ ఫంక్షన్లో హోస్ట్‌గా కూడా చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)