✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh: జీవితంలో ఒక్కసారైన తప్పు చేయాలి - రకుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Sneha Latha   |  18 Sep 2024 11:55 PM (IST)
1

Rakul Preet Singh About Importance Of Mistakes: స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. జీవితం తప్పులు చేయాలని, లేదంటే మనం ఎప్పటికీ ఎదగలేదమంటూ షాకింగ్‌ కామెంట్స్‌.

2

తాజాగా రకుల్‌ ఓ బాలీవుడ్‌ పాడ్‌కాస్ట్‌కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా రకుల్‌ పాస్ట్‌ లైఫ్‌లో చేసే తప్పులపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్‌ స్పందిస్తూ ఊహించని కామెంట్స్‌ చేసింది.

3

మనిషి అన్నాక జీవితం ఒక్కసారి అయినా తప్పు చేయాలి. ఆ తప్పుల నుంచే మనిషి ఎదుగుతాడు. అప్పుడే జీవితంలో చాలా నేర్చుకుంటాం. మిస్టెక్స్‌ని రియలైజ్‌ అయినప్పుడే మనిషి మరింత పరిణతి చెందుతారు. జీవితంలో తప్పులు చేయకుంటే మనలో ఎప్పటికీ మెచ్చ్యుర్‌ రాదు. జీవితంలో ఎదగడం వేరు, మెచ్చ్యురిటీగా ఉండటం వేరు. జీవితంలో మనం తప్పులు చేయనంత వరకు మనలో మెచ్చ్యురిటీ రాదు. కాబట్టి లైఫ్‌లో ఒక్కసారి మనిషి తప్పు చేయాలి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

4

ప్రస్తుతం రకుల్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా రకుల్‌ క్రేజ్‌ గురించి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడి సందడి కురువైంది. కానీ, ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆమె బయట కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌ అంతా పిచ్చెక్కిపోతారు.

5

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన రకుల్‌ తరచూ తన జీమ్‌ వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. ఇటీవలే ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలు ఎక్కిన ఈ అమ్మడు ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది.

6

అంతేకాదు పెళ్లి తర్వాత ఆరంభం ఫుడ్‌‌ బిజినెస్‌ ప్రారంభించింది. ఇటూ నటిగా, మరోవైపు వ్యాపారవేత్తగా రకుల్‌ కెరీర్‌ని బిజీ బిజీగా మలుచుకుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Rakul Preet Singh: జీవితంలో ఒక్కసారైన తప్పు చేయాలి - రకుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.