Shobana Kalki 2898AD: ‘కల్కి 2898 AD’ లో మరియం క్యారెక్టర్లో మెరిసిన శోభన బ్యూటిఫుల్ ఫొటోస్!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీలో మరియం క్యారెక్టర్లో నటించింది శోభన.
Download ABP Live App and Watch All Latest Videos
View In App80-90s లలో అందం, అభినయంతో సౌత్ ఆడియన్స్ ను కట్టిపడేసింది శోభన. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ మమ్ముట్టి, కమల్ హాసన్ సహా సౌత్ లో ఉండే స్టార్ హీరోలందరితోనూ కలసి నటించింది
2006లో మంచువిష్ణు - మోహన్ బాబు మూవీలో నటించిన శోభన మళ్లీ ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ భైరవగా నటించిన ఈ సినిమాలో దీపిక, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన నటించారు..
‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషన్లో భాగంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. శోభన సహా పలువురు క్లాసికల్ డాన్సర్స్ మధురలో నృత్య ప్రదర్శన చేశారు.
‘కల్కి 2898 ఏడీ’ లో మరియంగా నటించిన శోభన
‘కల్కి 2898 ఏడీ’ లో మరియంగా నటించిన శోభన