Disha Patani Kalki 2898AD: కల్కి 2898 AD బ్యూటీ దిశా పటాని శారీ కడితే ఇట్లుంటది!
RAMA
Updated at:
27 Jun 2024 08:29 AM (IST)

1
పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898AD’ థియోటర్లలో సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభాస్ తో పాటూ దీపిక, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని నటించారు. ఈ మూవీలో దిశా రాక్సీ అనే క్యారెక్టర్లో నటించింది..
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
లోఫర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశాకు ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు..కల్కి మూవీతో సౌత్ లో పాగా వేయొచ్చని ఆశపడుతోంది లోఫర్ బ్యూటీ...

3
అటు బాలీవుడ్ లో 'భాగీ 2', 'భాగీ 3' సహా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది దిశా పటాని.
4
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
5
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)