Krithi Shetty: కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు - ఫ్లోరల్ జంప్‌సూట్‌లో ఫిదా చేస్తున్న 'బేబమ్మ'
Krithi Shetty Latest Photos: 'మనమే' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. ఇందులో శర్వానంద్ జతకట్టిన సందడి చేసింది.
ఇక తన డెబ్యూ మూవీతో బ్లాక్బస్టర్ అందుకున్న ఈ 'బేబమ్మ' వరుసగా విజయాలు అందుకుంటూ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో కృతి క్రేజ్ అమాంతం పెరిగింది.
లెక్కి లెగ్‌లో ముద్ర వేసుకున్న ఆమె 'ది వారియర్' మూవీతో ప్లాప్ చూసింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందాయి.
దీంతో తెలుగులో కృతి సందడి కరువైంది. కానీ, సోషల్ మీడియాతో తరచూ ఫ్యాన్స్‌కి పలకరిస్తూ వస్తుంది. వరుసగా తన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.
రీసెంట్ మనమే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'బేబమ్మ' ఆ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న కృతి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
ఫ్లోరల్ జంప్ సూట్‌లో స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో లుక్‌కి ఫిదా కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీఇయాలో వైరల్ అవుతున్నాయి.