Atress Meena: నటి మీనా షాకింగ్ లుక్ వైరల్ - జీన్స్, టిషర్టులో ఫోటోలకు ఫోజులు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Actress Meena Photos: నటి మీనా గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్ రాణించిన ఆమె ప్రస్తుతం మదర్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచేసేది తక్కువ సినిమాలే అయినా పాత్రకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ కెరీర్లో జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. ఇక కరోనా టైంలో మీనా తన భర్త విద్యాసాగర్‌ను కొల్పోయిన సంగతి తెలిసిందే.
ఇక భర్త మరణం అనంతరం కాస్తా గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు పలు టీవీ షోలోనూ పాల్గొంటుంది.
ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న మీనా తాజాగా సోషల్ మీడియాలో తన షాకింగ్ లుక్ షేర్ చేసింది. సినిమాల్లో తన కట్టుబోట్టుతో సంప్రదాయంగా ఉండే మీనా జీన్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఆమె ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల సమ్మర్ వెకేషన్‌కు లండన్ వెళ్లిన మీనా అప్పటి నుంచి తరచూ మోడ్రన్ లుక్‌లో షాకిస్తుంది.
కాగా ప్రస్తుతం మీనా తమిళ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కాగా అందులో మీనా ఒకరని సమాచారం.