Poonam Bajwa: ఎట్టకేలకు చీర కట్టిన పూనమ్ బజ్వా - హమ్మయ్య, బతికించిందని అంటున్న అభిమానులు, ఎందుకంటే..
పూనమ్ బజ్వా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ‘మొదటి సినిమా’. ఔనండి.. ఆమె నటించిన మొదటి సినిమాయే ‘మొదటి సినిమా’. ఈ మూవీ వచ్చి సుమారు 19 ఏళ్లు కావస్తోంది. ఆ మూవీలో ఆమె చాలా క్యూట్‌గా అందంగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ‘ప్రేమంటే ఇంతే’, నాగార్జునతో ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ మూవీలో నటించింది. చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో కనిపించింది. - Poonam Bajwa/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపూనమ్ బజ్వాకు తెలుగు సినిమాల్లో కంటే.. తమిళ సినిమాల్లోనే ఎక్కువ పేరు వచ్చింది. మొదట్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించినా.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలకు పరిమితమైంది. - Poonam Bajwa/Instagram
పూనమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. తన గ్లామర్ పిక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. - Poonam Bajwa/Instagram
వివిధ మోడ్రన్ డ్రెస్‌లతో గ్లామర్ షోనే పనిగా పెట్టుకుంది... పూనమ్ బజ్వా. దీంతో ఆమెకు ఫాలోవర్లు కూడా పెరిగారు. - Poonam Bajwa/Instagram
తాజాగా పూనమ్.. శారీ కట్టుకుని సర్ప్రైజ్ ఇచ్చింది. ఇన్ని రోజులు గ్లామర్ పిక్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన ఆమె.. ఎట్టకేలకు చీరలో చక్కగా కనిపించినందుకు ఆమె అభిమానులు.. హమ్మయ్య.. బతికించావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. - Poonam Bajwa/Instagram