Sreeleela: బర్త్ డే ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల- వైట్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోతున్న క్యూట్ బ్యూటీ
Anjibabu Chittimalla
Updated at:
26 Jun 2024 02:24 PM (IST)
1
అందాలతార శ్రీలీల జూన్ 14న తన 23వ పుట్టిన రోజును జరుపుకుంది. Photo Credit: Sreeleela/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన పుట్టిన రోజు సందర్భంగా సముద్ర తీరంలోని రిసార్టులో హ్యాపీగా జాలీగా గడిపింది. Photo Credit: Sreeleela/Instagram
3
తాజాగా తన బర్త్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Sreeleela/Instagram
4
శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreeleela/Instagram
5
వైట్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించింది శ్రీలీల. Photo Credit: Sreeleela/Instagram
6
అమ్మడు అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Sreeleela/Instagram