Shriya Saran: 'నేను ఓ మెరుపుల మ్యాంగో పరువాలా ఫ్లెమింగో'.. అప్పుడే కాదు ఇప్పుడు కూడా శ్రియా శరణ్ అస్సలు తగ్గట్లే!

image credit: Shriya Saran/Instagram
20 ఏళ్లక్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్ ఇప్పటికీ అదే లుక్ మెంటైన్ చేస్తోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం చేసిన ఫొటో షూట్ ఇది....
ఏజ్ తగ్గుతోందా పెరుగుతోందా.. 40 ఏళ్ల శ్రియ ఫొటోషూట్ చూసిన నెటిజన్ల రియాక్షన్ ఇది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియ రెగ్యులర్ గా షేర్ చేసే ఫొటోస్ ఏ రోజుకి ఆ రోజే పోటాపోటీగా ఉంటాయ్..
2001 లో ఇష్టం మూవీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రియా..టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ మెరిసింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలవరకూ అందరితోనూ నటించే ఛాన్స్ అందుకుంది..ఇప్పటికీ ఆఫర్స్ తో బిజీగానే ఉంది...
పెళ్లైంది..ఓ బిడ్డకు తల్లైంది...అయినా ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుంటుంది శ్రియ. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకి పోటీఇచ్చేలా మెరిసిపోతోంది..
లేటెస్ట్ గా చేసిన ఓ ఫొటో షూట్ లో శ్రియను చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు. అందుకే ఈమెకి అద్భుతమైన అవకాశాలు రాకపోయినా ఆఫర్స్ మాత్రం పలకరిస్తూనే ఉన్నాయి..
image credit: Shriya Saran/Instagram