Samyuktha : బోల్డ్ లుక్‌లో సంయుక్తని చూశారా? బ్లాక్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా ఉన్న హీరోయిన్
సంయుక్త అంటే తెలుగు ప్రేక్షకులకు ట్రెడీషనల్గా కనిపించే అమ్మాయిగానే తెలుసు. గ్లామరస్ పాత్రలు ఈ భామ ఎక్కువగా చేయలేదు కాబట్టి అలా అనుకోవడం సహజం.(Images Source : Instagram/Samyuktha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాల సంగతి ఏమో కానీ.. తాజాగా బోల్డ్ లుక్‌లో సంయుక్త చాలా స్టైలిష్గాా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Samyuktha)
బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్‌లో పైన కోట్ వేసుకుని.. బోల్డ్ ఫోజులిచ్చింది సంయుక్త. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Tadaaaa ❤️🔥 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్‌ని లీవ్ చేసి మినీ కర్ల్స్‌తో సెట్ చేసుకుంది. చేతులకు గోల్డెన్, వైట్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని న్యూడ్ మేకప్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించింది సంయుక్త. (Images Source : Instagram/Samyuktha)
ఈ ఫోటోలకు ఆమె అభిమానులు 🔥❤️🔥 అంటూ కామెంట్లు పెడుతున్నారు. సూపర్‌గా ఉన్నావంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. (Images Source : Instagram/Samyuktha)
మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో సంయుక్త హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో, మలయాళంలో, హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. (Images Source : Instagram/Samyuktha)