Ketika Sharma: శారీలోనూ చంపేస్తున్న రొమాంటిక్ పోరి కేతికా శర్మ - సెక్సీ చూపులతో!
Ketika Sharma Instagram: కేతికా శర్మకు రొమాంటిక్ గాళ్ ఇమేజ్ ఉంది. ఆకాష్ పూరితో చేసిన 'రొమాంటిక్' సినిమా కావచ్చు, ఆ తర్వాత ఆవిడ నటించిన సినిమాలు కావచ్చు... మోడ్రన్ గాళ్ ఇమేజ్ క్యారీ చేశాయి. సోషల్ మీడియాలోనూ ఆవిడ ఎక్కువగా మోడ్రన్ డ్రస్ లు వేసుకుని చేసిన ఫోటో షూట్స్ షేర్ చేస్తుంటారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎక్కువ శాతం మోడ్రన్ గా కనిపించే కేతికా శర్మ... ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టు ఈ రోజు శారీలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు చాలా బావున్నాయని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
కేతికా శర్మ చూపులతో చంపేస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆవిడవి సెక్సీ చూపులు అన్నాడు. శారీ ఫొటోస్ సూపర్ అని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
అన్నట్టు ఒక సినిమాలో క్యారెక్టర్ కోసం కేతికా శర్మ ఈ ఫోటోషూట్ చేశారని టాక్. ఆ సినిమా ఏది? ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. (Image Courtesy: ketikasharma/ Instagram)