Katrina Kaif: దేవీ నవరాత్రుల్లో చక్కగా చీర కట్టిన కత్రినా కైఫ్ - లేటెస్ట్ ఫోటోలు
Katrina Kaif In Saree: కత్రినా కైఫ్ హాఫ్ ఇండియన్, హాఫ్ ఫారినర్. ఆవిడ తల్లిదండ్రులు వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తులు. అయితే... ఆమె పూర్తిగా ఇండియన్ అయ్యారు. ఇక్కడి సినిమాలు చేస్తున్నప్పటి నుంచి మన సంప్రదాయాలు పాటిస్తున్నారు. (Image Courtesy: katrinakaif / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేవీ నవరాత్రులు సందర్భంగా కత్రినా కైఫ్ చక్కగా ఇలా చీరలో రెడీ అయ్యారు. ఈ బ్యూటీ కట్టిన సారీ, ఆవిడ లుక్ ఆడియన్స్ అందరిని ఎట్ట్రాక్ చేస్తున్నాయి. (Image Courtesy: katrinakaif / Instagram)
ఇప్పుడు కత్రినా కైఫ్ ఇండియన్ కావడం కాదు.... భర్త విక్కీ కౌశల్ ఫ్యామిలీతో కలిసి పూజలు కూడా చేస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ఆవిడ గౌరవిస్తున్నారు. (Image Courtesy: katrinakaif / Instagram)
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత ఆవిడ చేసే సినిమాల్లో కూడా మార్పు కనబడుతోంది. ఇంతకు ముందు గ్లామరస్ రోల్స్ చేస్తే... ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. (Image Courtesy: katrinakaif / Instagram)
కత్రినా కైఫ్ న్యూ లుక్... అదేనండీ చీరలో ఆవిడ ఎలా ఉన్నారో ఒక్క ముక్క చెప్పండి. (Image Courtesy: katrinakaif / Instagram)
హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: katrinakaif / Instagram)