Anasuya Bharadwaj: అరెరే అనసూయ... శారీలో సూపర్ ఉందిరా, ఫిలాసఫీ కూడా భలే చెప్పిందిరా
తెలుగు అమ్మాయిలు చీర కడితే భలే చక్కగా ఉంటారు. అందులోనూ అనసూయ చీర కడితే ఇంకా అందంగా ఉంటారు. చీరతో పాటు చక్కటి ఫిలాసఫీ చెబితే? ఆమె లేటెస్ట్ ఫోటోలతో పాటు ఆ ఫిలాసఫీ ఒక్కసారి చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతనను జడ్జ్ చేసిన ప్రతిసారీ ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నట్టు అనసూయ చెప్పారు. తనను షేమింగ్ చేసిన ప్రతిసారీ తన మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి కృషి చేసినట్టు ఆమె తెలిపారు.
ఎవరైనా తనను రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నట్టు అనసూయ భరద్వాజ్ తెలిపారు. తన అనుభవాలు తనను ఈ విధంగా మార్చాయని ఆవిడ తెలిపారు. తాను హర్ట్ అయిన ప్రతిసారీ పీపుల్ తనను హార్ట్ చేస్తున్నారని అనుకోవడం లేదని, వాళ్ల గురించి ఆలోచించి తానే తనను హార్ట్ చేసుకుంటున్నట్టు గుర్తించానని అనసూయ చెప్పారు.
వయసు పెరిగే కొలదీ, జ్ఞానం ఎక్కువ అయ్యే కొలదీ... తన ఫోకస్ అంతా తాను ఏ విధమైన మహిళాగా ఉండటం, ఇతరులకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలనే అంశం మీద ఉందని అనసూయ తెలిపారు.
ఇటీవల ఒక స్టోర్ ఓపెనింగ్ కోసం అనసూయ ఇలా రెడీ అయ్యి వెళ్లారు.
అనసూయ లేటెస్ట్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఆవిడ 'పుష్ప 2'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.
ఒక స్టోర్ ఓపెనింగ్ లో అనసూయ. మరిన్ని ఫోటో గ్యాలరీలకు, సినిమా వార్తలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.