Samantha Stylish Looks : స్టైలిష్ లుక్స్‌లో అదరగొడుతున్న సమంత.. సిటాడెల్ ప్రమోషన్స్‌కు హాట్ లుక్స్‌లో వెళ్తోన్న బ్యూటీ
సమంతా సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సిటాడెల్ యూనివర్స్‌లో భాగంగా.. ఇండియాలో సిటాడెల్ హనీ బన్నీ అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది.(Images Source : Instagram/Samantha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైలిష్‌గా రెడీ అవుతోంది. తన అవుట్ ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రేమికుల మనసు దోచుకుంటుంది. (Images Source : Instagram/Samantha)
ఖుషి తర్వాత సమంత నుంచి ఏ మూవీ, సిరీస్ విడుదల కాలేదు. గ్యాప్ తర్వాత సిటాడెల్‌తో ముందుకు వస్తుంది సమంత. (Images Source : Instagram/Samantha)
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించింది. దానిలోని సమంత యాక్షన్, వరుణ్ ధావన్‌తో చేసిన రోమాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.(Images Source : Instagram/Samantha)
త్వరలోనే ఈ సిరీస్ విడుదల కాబోతుంది కాబట్టి.. టీమ్ అంతా వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది. దానికోసం సమంత మాత్రం సూపర్ స్టైలిష్ లుక్‌లో హాట్‌గా కనిపిస్తుంది. (Images Source : Instagram/Samantha)
ఆమె ఫోటోలు, డ్రెస్, స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఫోటోలకు మరింత అందాన్ని ఇస్తున్నాయి. సమంత అభిమానులు కూడా సమంతలో ఈ ఛేంజ్‌ని బాగా ఇష్టపడుతున్నారు. (Images Source : Instagram/Samantha)
నవంబర్ 7నుంచి సిటాడెల్ హనీ బన్నీ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. సమంత యాక్షన్స్ చూసేందుకు ఆమె అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నారు.(Images Source : Instagram/Samantha)