Ongole News: ఒంగోలులో రోడ్డుపై రక్తపు మడుగులో వ్యక్తి- వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారిక కార్యక్రమం నిమిత్తం క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తుండగా దారిలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిను చూశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్రోవగుంట వంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పడి ఉన్న టూవిలర్ డ్రైవర్
తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ వ్యక్తిని చూసి కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించిన గొట్టిపాటి
క్షతగాత్రుడు బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన కొవ్వూరి కోటేశ్వరరావుగా గుర్తింపు .
వెంటనే అంబులెన్స్ పిలిపించి కోటేశ్వరరావును ఒంగోలు కిమ్స్‌కు తరలింపు - కిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి యాక్సిడెంట్ వివరాలు తెలిపిన మంత్రి గొట్టిపాటి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.