Amyra Dastur Photos: బికినిలో అమైరా దస్తూర్ బోల్డ్ ఫోటోలు... మాల్దీవ్స్ వెళ్తే మరి తప్పదుగా!
Amyra Dastur Latest Photos: మాల్దీవ్స్ అంటే అందమైన సముద్ర తీర ప్రాంతం గుర్తుకు వస్తుంది. అక్కడ బీచ్స్, రిసార్ట్స్ భలే ఉంటాయి. మరి, అక్కడికి వెళితే హీరోయిన్లు అందరూ బికినీలు ధరించి బోల్డుగా ఫోటోలు దిగడం కామన్. మరి, ఈ బికినీ బ్యూటీ ఎవరో తెలుసా? (Image Courtesy: amyradastur / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుర్తు పట్టారా? బికినీలో బోల్డుగా ఫోటోలు దిగిన ఈ అమ్మాయి పేరు అమైరా దస్తూర్. తెలుగులో రెండు సినిమాలు చేసింది. ప్రజెంట్ పంజాబీ సినిమాలు చేస్తూ కాలం గడుపుతోంది. (Image Courtesy: amyradastur / Instagram)
సందీప్ కిషన్ కథానాయకుడిగా మహేష్ బాబు సిస్టర్ మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' సినిమాలో ఓ కథానాయికగా అమైరా దస్తూర్ నటించింది. (Image Courtesy: amyradastur / Instagram)
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'రాజు గాడు' సినిమాలో హీరోయిన్ కూడా అమైరా దస్తూర్. తెలుగులో ఆ రెండు సినిమాల తర్వాత ఆమెకు మరో అవకాశం రాలేదు. దాంతో తమిళ, పంజాబీ సినిమాలపై కాన్సంట్రేషన్ చేశారు. (Image Courtesy: amyradastur / Instagram)
ఇప్పుడు అమైరా దస్తూర్ మాల్దీవ్స్ టూర్ వేశారు. అక్కడ సముద్ర తీరంలో షికార్లు చేస్తున్నారు. ఆ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: amyradastur / Instagram)
అమైరా దస్తూర్ ఫోటోలతో పాటు అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం, తాజా రాజకీయ, సినీ వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: amyradastur / Instagram)