Samantha Ruth Prabhu: బన్నీ తన రోల్ మోడల్ అన్న సామ్!
RAMA
Updated at:
05 Mar 2024 03:37 PM (IST)
1
ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఓ వైపు షూటింగ్స్, మరోవైపు పబ్లిక్ ఫంక్షన్లలతో హడావుడిగా ఉంటోంది. తాజాగా ఒక కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంతను స్టూడెంట్స్ మీ రోల్ మోడల్ ఎవరని అడిగితే నటనలో అల్లు అర్జున్ తనకు స్ఫూర్తి అంది
3
గతంలో అల్లు అర్జున్ తో కలిసి సన్నాప్ సత్యమూర్తి సినిమాలో నటించింది. పుష్ప లో ఐటం సాంగ్ చేసింది. మరి మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి..
4
సమంత