✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor : ధోనిని OG అంటున్న జాన్వీ కపూర్.. ఇన్​స్టాలో పోస్ట్ పెట్టిన హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  05 Mar 2024 02:31 PM (IST)
1

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్​కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది. అందంగా ముస్తాబై.. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)

2

మహేంద్ర సింగ్ ధోనితో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసి.. With the OG Mr & Mrs Mahi 🙌 🏏 Plus some special mems 💕అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)

3

ఈ వేడుకకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్​తో పాటు బోణి కపూర్ కూడా పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/janhvikapoor)

4

ఇదే ఈవెంట్​కు జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్​ కూడా హాజరయ్యాడు. జాన్వీకి తోడుగా ఎప్పుడూ ఈ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఈ భామ అతనిని మీడియాకు బెస్ట్​ ఫ్రెండ్​గానే పరిచయం చేసింది.(Images Source : Instagram/janhvikapoor)

5

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్​కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం జూలై 12వ తేదీన జరగనుంది.(Images Source : Instagram/janhvikapoor)

6

అంబానీ వారి పెళ్లి వేడుకల్లో జాన్వీ ట్రెండీగా, ట్రెడీషనల్​ లుక్​లో కూడా హాజరైంది. అయితే రాధిక ఎంట్రీ సమయంలో జాన్వీ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.(Images Source : Instagram/janhvikapoor)

7

ఖుషి కపూర్, అనన్య పాండేలతో కలిసి జాన్వీ స్టేజ్ పర్​ఫార్మెన్స్ ఇచ్చింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor : ధోనిని OG అంటున్న జాన్వీ కపూర్.. ఇన్​స్టాలో పోస్ట్ పెట్టిన హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.