✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ramya Pasupuleti: మెగాస్టార్ మూవీలో ‘హుషారు’ బ్యూటీ- సెట్స్ లో చిరును కలిసిన రమ్య

Ramya Pasupuleti: మెగాస్టార్ మూవీలో ‘హుషారు’ బ్యూటీ- సెట్స్ లో చిరును కలిసిన రమ్య

Anjibabu Chittimalla Updated at: 05 Mar 2024 10:21 AM (IST)
1

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమాపై మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ వచ్చింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రంలో తాజాగా మరో హీరోయిన్ జాయిన్ అయ్యింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

3

‘హుషారు’ ఫేమ్ రమ్య పసుపులేటి మూవీ సెట్స్ లో అడుగు పెట్టింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

4

హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ సెట్‌లో చిరంజీవితో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ రమ్య ఈ విషయాన్ని ప్రకటించింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

5

“మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్టకి థ్యాంక్స్” అంటూ ఆమె పోస్టు పెట్టింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

6

ఈ సినిమాతో రమ్య కెరీర్ కీలక మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు అభిమానులు. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

7

రమ్య ‘విశ్వంభర’తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

8

ఆమె రీసెంట్ గా నటించిన ‘గామి’లో కీలక పాత్రలో కనిపించనుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

9

‘గామి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.