Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ కోసం ఈ లుక్‌లో ముస్తాబైంది సమంత. (Images Source : Instagram/Samantha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. For a special night ✨ #CitadelHoneyBunny అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రైమ్‌లోకి రానుంది. (Images Source : Instagram/Samantha)
అయితే సమంత ప్రీమియర్ షో కోసం.. ఈ లుక్‌లో ముస్తాబైంది. హై హీల్స్ వేసుకుని.. సింపుల్‌గా చేతికి గడియారం పెట్టుకుని సింపుల్‌గా కనిపించింది. కానీ సమంత పెట్టుకున్న వాచ్ అంత సింపులేమి కాదు.(Images Source : Instagram/Samantha)
సమంత పెట్టుకున్న వాచ్ ధర రూ. 19, 27,000. BVLGARI నుంచి Serpenti Tubogas Watch వాచ్‌ను సమంత పెట్టుకుంది. (Images Source : Instagram/Samantha)
All the best for the thriller element agnet honey citadel series 🥳 its gonna be one of the huge blockbuster in your carrer:) 🫂🧚♥️♥️ అంటూ ఆమె అభిమానులు సిటాడెల్ గురించి విషెష్ చెప్తున్నారు. (Images Source : Instagram/Samantha)