Samantha: సమంతకి మళ్లీ ఏమైంది.. హాస్పిటల్ లో ఉందేంటి.. ఫ్యాన్స్ ని కంగారుపెడుతున్న ఫొటోస్!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఏ పిక్ ఏ సందర్భంలో తీసిందో చెబుతూ పోస్టు కూడా పెట్టింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ ఫొటోకింద Team effort అని పెట్టింది

♥️.. ఈ సింబల్ పెట్టింది ఈ పిక్ కి క్యాప్షన్ గా.. తనంటే తనకి ఎంతిష్టమో ఇలా చెప్పిందన్నమాట
This me అంటూ అల్లరి పిక్ పోస్ట్ చేసింది సమంత
Recovery @thewellnessco.int - రికవరీ అవుతున్న సమయంలో అంటూ అప్పట్లో తీసుకున్న ఫొటో ఇది. ఈ ఫొటో చూసి నెటిజన్లు మళ్లీ ఏమైందంటూ హడావుడి చేస్తున్నారు..అది పాత ఫొటో
@ryan_nutrition_coach - ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే నా న్యూట్రిషియన్ కోచ్ అని పరిచయం చేసింది
@rashichowdhary - నేను అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది సమంత
Prep for my podcast అనే క్యాప్షన్ ఇచ్చింది
. My second greatest flex - ఈ ఫొటోకి సామ్ ఇచ్చిన క్యాప్షన్