Rukshar Dhillon Photos : నా సామిరంగ హీరోయిన్ ఎమోషనల్.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రుక్సార్
నా సామిరంగ సినిమాతో మంచి విజయాన్ని పొందింది చిత్రబృందం. ఈ సినిమాలో నటించిన రుక్సార్ చిత్రబృందం గురించి ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. షూటింగ్ సెట్లోని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. (Image Source : Instagram/rukshardhillon12)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNAA SAAMI RANGA- A pakka sankranthi family enetertainer is waiting for you! In theatres now💥 అంటూ పోస్ట్ పెట్టి టీమ్‌లోని ఒక్కొక్కరి గురించి రాసుకొచ్చింది రుక్సార్.(Image Source : Instagram/rukshardhillon12)
చార్మింగ్, ఎనర్జిటీక్‌గా ఉండే నాగార్జున గారితో వర్క్ చేయడం తనకు బ్లెస్సింగ్ అంటూ.. Blessed to have this beautiful team- The most charming and energetic The 👑 #NagarjunaAkkineni for many reasons. Was such a pleasure working with you sir. Your love for films, your humbleness and your genuineness, is unmatchable!💥🔥 Thank you for being you అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది ఈ భామ.(Image Source : Instagram/rukshardhillon12)
డైరక్టర్ విజయ్ అమేజింగ్ పర్సన్ అంటూ My lovely friend, ace choreographer and now ace director @vijaybinni. Master you are amazing! Thank you for giving me kumari. She will always be special.♥️ అని రాసుకొచ్చింది. (Image Source : Instagram/rukshardhillon12)
సినిమాలో నాగ్‌కి జోడిగా నటించిన అశిక గురించి ప్రస్తావిస్తూ @ashika_rangnath you have shined and how! Cannot wait for the world to see your smacking performance! అని క్లాంపిమెంట్ ఇచ్చింది.(Image Source : Instagram/rukshardhillon12)
తనకు జోడిగా నటించిన రాజ్ తరుణ్ గురించి @rajtarunn thank you for keeping me super entertained on sets and being a great co-actor. It was so much fun being Kumari to Bhaskar💕 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/rukshardhillon12)
అల్లరి నరేశ్, ఎమ్ ఎమ్ కీరవాణి ఇలానే పోస్ట్‌లో మెన్షన్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు తన రీసెంట్ ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది ఈ భామ.(Image Source : Instagram/rukshardhillon12)